MLA బూచేపల్లిని అభినందించిన YS జగన్
ప్రకాశం: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ YCP నేతలతో YS జగన్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో YCP బలోపేతానికి కృషి చేస్తున్న జిల్లా అధ్యక్షుడు, MLA బూచేపల్లి శివ ప్రసాదొడ్డిని జగన్ అభినందించారు. యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం కృషి చేస్తున్నాడన్నారు. కష్ట కాలాల్లో పార్టీలో గట్టిగా నిలబడుతున్నాడని, తెలిపారు.