ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కర్నూలులో డ్రోన్ ప్రదర్శనపై డెమో చేయండి: కలెక్టర్ రంజిత్ బాషా
➢ యూరియా పంపిణీ విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది: మంత్రి బీసీ
➢ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది: MLA దస్తగిరి
➢ ఎమ్మిగనూరులో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి