పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
'అరకు కౌని' ఆహారం ఏ జిల్లా గిరిజన వంటకాలను ప్రతిబింబిస్తుంది?
1. విశాఖపట్నం
2. పార్వతీపురం మన్యం
3. అల్లూరి సీతారామరాజు
4. విజయనగరం
నిన్నటి ప్రశ్న: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది?
జవాబు: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (భారత్)