పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే

పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే

BPT: ఎమ్మెల్యే కొండయ్య ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముందుగా రాత్రి 6:30 గంటలకు ఓ పాఠశాల 10వ  వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అనంతరం రాత్రి 7:00 గంటలకు వేటపాలెం లైబ్రరీ సమీపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించే ‘ఎదురు కోలాటం’ కార్యక్రమంలో పాల్గొంటారు.  కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన పాల్గొనలని కోరారు.