భారీ వర్షం.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే

ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలస్యంగా లక్ష్యఛేదనకు దిగనుంది. ఒకవేళ వర్షం తగ్గకుండా మ్యాచ్ రద్దయితే SRH ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.