కేరళలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం

కేరళలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం

MLG: కేరళ ఎన్నికల నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ శశి థరూర్‌తో కలిసి కార్నర్ మీటింగ్లలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.