చేనేత కార్మికులకు భరోసా

చేనేత కార్మికులకు భరోసా

NLR: బుచ్చిమండలం ఇస్కపాలెం గ్రామంలో ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో పొదుపు సంఘాలలోని చేనేత మగ్గం దారులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓవో వాకాటి కరుణ పాల్గొని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి యంత్రాల కొనుగోలు పనితీరుపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కల్పించి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు.