HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: పార్టీఫిరాయింపు MLAల కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
✦ HYDలో నెట్‌ఫ్లిక్స్ కార్యాలయం ప్రారంభం
✦ అమరావతిలో క్రియేటివ్ సిటీ: CBN
✦ వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది: జగన్
✦ గ్యాస్ బుకింగ్ గడువు.. పట్టణాల్లో 25, గ్రామాల్లో 45 రోజులకు పెంపు
✦ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్