నేడు విశాఖ రానున్న మంత్రి కొల్లు రవీంద్ర

నేడు విశాఖ రానున్న మంత్రి కొల్లు రవీంద్ర

VSP: రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం విశాఖ రానున్నారు. ఉ.8:25గంటకు ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆర్అండ్బి జంక్షన్ మారియటకు వెళ్లి అనంతరం వేపగుంట చేరుకొని వీఎంఆర్డిఏ నిర్శిస్తున్న మ్యారేజ్ ఫంక్షన్ హాల్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అనకాపల్లి కలెక్టరేట్లో అధికారులు, నాయకులతో సమావేశం అవుతారు.