10ఏళ్లు దాటినా.. అలాగే పిలుస్తున్నారు: ధనుష్‌

10ఏళ్లు దాటినా.. అలాగే పిలుస్తున్నారు: ధనుష్‌

'రాంఝనా' మూవీలో తాను పోషించిన కుందన్ పాత్ర చాలా స్పెషల్ అని నటుడు ధనుష్ తెలిపాడు. ఆ పాత్రలో నటించి 10ఏళ్లు దాటినా దాని జ్ఞాపకాలు తనని వెంటాడుతూనే ఉన్నాయని, వారణాసిలోని ప్రజలు తనని ఇంకా కుందన్ అని పిలుస్తూనే ఉన్నారని చెప్పాడు. ఆ పిలుపునకు సమాధానం తన స్మైల్ అని, అప్పటి షూటింగ్ ప్రదేశాల్లోనే ఇప్పుడు నడుస్తున్నానని చెబుతూ అక్కడి దిగిన ఫొటోలను SMలో పంచుకున్నాడు.