రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్ పై హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని బాలానగర్ మండల కేంద్రంలో ఓ టాటా సుమో బైక్ ను ఢీ కొట్టింది. వెంటనే స్థానికులు గాయపడ్డ వ్యక్తిని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.