'బాల్య వివాహ రహిత జిల్లాగా రూపొందించడమే ధ్యేయం'

'బాల్య వివాహ రహిత జిల్లాగా రూపొందించడమే ధ్యేయం'

BHPL: జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 1నుంచి డిసెంబరు 1 వరకు బాల, బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీడబ్ల్యూవో మళ్లీశ్వరి తెలిపారు. BHPL జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహ రహిత జిల్లాగా రూపొందించడమే ధ్యేయంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు.