కొత్త ఓటర్లను నమోదు చేయండి: ఈసీ

కొత్త ఓటర్లను నమోదు చేయండి: ఈసీ

TG: అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చాలని ఆదేశించింది.