నీలకంఠేశ్వర స్వామికి తదియ ప్రత్యేక పూజలు

SKLM: పాతపట్నంలో కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామి వారికి తదియ తిధి గురువారం తెల్లవారుజామున పంచామృతం తమలపాకులతో ప్రత్యేక పూజ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారిని అలంకరించి ఈ పూజలు చేపట్టారు స్వామిని దర్శించేందుకు పాతపట్నం పరిసర ప్రాంత భక్తులు చేరుకున్నారు.