VIDEO: అమ్మవారి వద్ద కుంకుమార్చన పూజలు

VIDEO: అమ్మవారి వద్ద కుంకుమార్చన పూజలు

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలోని శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారి వద్ద మహిళా భక్తులు కుటుంబ సమేతంగా శనివారం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. తల్లి అందరిని చల్లంగా చూడు అంటూ భక్తులు వేడుకున్నారు. కుంకుమార్చన పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.