నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

అన్నమయ్య: జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల,డివిజన్ స్థాయిల్లో సెప్టెంబర్ 15న ఇవాళ ఉదయం10 గంటల నుంచి ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం తెలిపారు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని, స్థితిని తెలుసుకునేందుకు1100 నెంబర్‌ను సంప్రదించవచ్చనన్నారు.