న్యాయవాది శైలేంద్రకు డాక్టరేట్

న్యాయవాది శైలేంద్రకు డాక్టరేట్

CTR: పుంగనూరు తాటిమాకులపాళ్యంకు చెందిన న్యాయవాది శైలేంద్ర కుమార్ డాక్టరేట్ అందుకున్నాడు. న్యాయవాది వృత్తిలో ఆయన పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందిస్తున్నారు. ఎటువంటి ఫిర్యాదులు, సమస్యలు లేకుండా న్యాయవాద వృత్తిలో ఆయన పనితీరును గుర్తించిన బెంగళూరులోని ఆసియా ఇంటర్‌నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు ఆదివారం డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు.