రేపు వైసీపీ ఆవిర్భావ వేడుకలు

రేపు వైసీపీ ఆవిర్భావ వేడుకలు

KRNL: వైసీపీ స్థాపనకు 15 ఏళ్లు పూర్తయ్యి 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైసీపీ జెండా ఆవిష్కరణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయకన కోరారు.