లారీ బోల్తా.. కూల్ డ్రింగ్స్ ఎత్తుకెళ్లిన జనాలు
AP: నెల్లూరు జిల్లా బుజబుజ్జ జాతీయ రహదారిపై వెళ్తున్న కూల్ డ్రింగ్స్ లారీ బోల్తాపడింది. దీంతో లారీ చుట్టూ జనం గుమిగూడి రోడ్డుపై పడిపోయిన కూల్ డ్రింక్స్‌ని ఎత్తుకెళ్లారు. ప్రమాదంలో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్‌ను పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.