సీఎంపై విమర్శలు గుప్పించిన హరీష్ రావు

సీఎంపై విమర్శలు గుప్పించిన హరీష్ రావు

SDPT: సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన దృష్ట్యా విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ చేసిందని ఎద్దేవా చేశారు.