సైబర్ టవర్స్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్

సైబర్ టవర్స్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్

HYD: మలేషియన్ టౌన్‌షిప్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు వారు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అందరూ దీనిని గమనించి, వేరే మార్గాల వైపు వెళ్లడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్ చర్యలు కొనసాగుతున్నాయి.