'రాయచోటి కేంద్రం మార్పుపై పునరాలోచన అవసరం'
అన్నమయ్య: రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను మూడు భాగాలుగా విభజించడం రాయచోటి అభివృద్ధికి హాని కలిగిస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చిన్న జిల్లాగా మారిన రాయచోటి మరింత ప్రాంతీయ కార్నర్‌గా మారుతుందని హెచ్చరించారు. జిల్లా మార్పుపై పునరాలోచన జరగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.