VIDEO: అద్భుతం.. ఆకాశానికి నిచ్చెన వేశాడు..!

VIDEO: అద్భుతం.. ఆకాశానికి నిచ్చెన వేశాడు..!

మహాభారతంలో అర్జునుడు ఆకాశానికి నిచ్చెన వేసినట్లు చైనాకు చెందిన ఓ వ్యక్తి కూడా నింగికి నిచ్చెన వేశాడు. కై గువో కియాంగ్ అనే వ్యక్తి బాణాసంచాతో ఈ అద్భుతాన్ని సృష్టించి రికార్డుకెక్కాడు. తనకు చిన్నప్పటి నుంచి ఆకాశంలోకి వెళ్లే అగ్ని నిచ్చెన తయారు చేయాలని కల ఉండేదని.. దాన్ని సాకారం చేసుకోవటం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.