ఏడుగురు MLAల తీరు సరికాదు: లోకేష్

ఏడుగురు MLAల తీరు సరికాదు: లోకేష్

AP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీరుపై మంత్రి లోకేష్ ప్రస్తావించారు. ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారని పేర్కొన్నారు. పెరోల్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై ఫిర్యాదులను మంత్రులు.. లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అర్హులు నష్టపోకుండా చూడాలని లోకేష్ సూచించారు.