సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
BHNG: వావిళ్లపల్లికి చెందిన జక్కర్తి యాదమ్మకు కాంగ్రెస్ మండల మీడియా కన్వీనర్ శ్రీరాముల రవి రూ.44,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఎంతో మేలు చేస్తోందన్నారు.