VIDEO: ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
WNP: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్య గంగమ్మ రవిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతో గ్రామపంచాయతీ గ్రామాలలో అభివృద్ధి సాధ్యమన్నారు.పెద్దమందడి మండల అభివృద్ధి కోసం తాను సహకరిస్తానన్నారు.