గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, ఎన్నికలకు సంసిద్ధంగా ఉండండి: SP

ADB: రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలతో పాటు పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ముఖ్యంగా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ 'మీ కోసం పోలీస్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పోలీసులపై నమ్మకం పెంపొందించేలా కృషి చేయాలన్నారు. పోలీసులకు సంబంధించిన గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తేవాలన్నారు.