గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి: సర్పంచ్

గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి: సర్పంచ్

NDL: బేతంచర్ల మండలం గోరుమానుకొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. గురువారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో మహిళల సౌకర్యం రూ.8లక్షలతో నిర్మించిన వెట్ లెట్రిన్‌ను సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రామనాథం, వైసీపీ జిల్లా క్రిస్టియన్స్ అధ్యక్షుడు దేశ్ పోగుజార్జి, వార్డు సభ్యులు రాములు ఆద్వర్యంలో ప్రారంభించారు.