'మహిళా రక్షణలో షీ టీం ముందడుగు'

'మహిళా రక్షణలో షీ టీం ముందడుగు'

NLG: మహిళా రక్షణలో షీ టీం ముందడుగు వేస్తుందని షీ టీం హెడ్ కానిస్టేబుల్ చెడే నరసింహ అన్నారు. నల్గొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థులకు షీ టీంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకతాయిలా వేధింపుల నుంచి మహిళలకు, విద్యార్థులకు షీ టీం అండగా ఉంటుందన్నారు. ఆకతాయిని వేధిస్తే తక్షణమే షీ టీంకు తెలియచేయాలని సూచించారు.