టీడీపీ కార్యాలయంలో గ్రామ కమిటీ సమావేశం
VZM: కొత్తవలస టీడీపీ పార్టీ కార్యాలయంలో గ్రామ ప్రెసిడెంట్ కోరుపోలు అప్పారావు ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈమేరకు ప్రతినెల గ్రామ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరాలని, దాన్ని ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని సూచించారు.