నేడు మలుగురు, కగ్గళ్లలో దీపిక రచ్చబండ

నేడు మలుగురు, కగ్గళ్లలో దీపిక రచ్చబండ

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి శ్రీమతి టీఎన్ దీపిక నేడు హిందూపురం రూరల్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు మలుగురు గ్రామ పంచాయతీలో, 11 గంటలకు కగ్గళ్ళు గ్రామ పంచాయతీలో జరిగే రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.