'నాడార్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం'

'నాడార్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం'

TPT: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజార్ నాడార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక లీలా మహల్ కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర తమిళ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ కుమార్ ఆధ్వర్యంలో కామరాజార్ నాడార్ 123వ జయంతిని ఘనంగా నిర్వహించారు.