ఆధార్ కేంద్రం ప్రారంభం

ఆధార్ కేంద్రం ప్రారంభం

NLR: సాంకేతిక లోపంతో నిలిచిపోయి ఉన్న ఆధార్ కేంద్రలు తిరిగి బుధవారము మనుబోలులోని రెండవ సచివాలయంలో ప్రారంభించారు. డిజిటల్ అసిస్టెంట్ సుమన మాట్లాడుతూ.. ఆధార్ కేంద్రంలో చిన్నారులకు ఆధార్ కార్డులను నమోదు చేస్తామన్నారు. అలాగే ఆధార్ అప్డేట్, ఫోన్ నెంబర్ లింకింగ్, అడ్రస్ మార్పులు, కొత్తగా ఆధార్ కార్డులను నమోదు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.