VIDEO: మాజీ డీజీపీ పాడె మోసిన సజ్జనార్

VIDEO: మాజీ డీజీపీ పాడె మోసిన సజ్జనార్

HYD: మాజీ డీజీపీ హెచ్ జే దొర ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతిమయాత్రలో హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కాగా సీపీ సజ్జనార్ స్వయంగా పాడె మోశారు. కాగా, కాసేపట్లో మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తికానున్నాయి.