మహనీయుల అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ

KMR: జిల్లా కేంద్రంలో శుక్రవారం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి చాచా చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.