తాటిచెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడికి గాయాలు

తాటిచెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడికి గాయాలు

BHNG: తాటిచెట్టుపై నుంచి పడి కల్లు గీత కార్మికుడు తీవ్రంగా గాయడిన ఘటన ఆదివారం రామన్నపేట మండలం వెల్లంకిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సత్తయ్య గ్రామ శివారులోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. ప్రమాదవ శాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.