సిరిమాను చెట్టును కొట్టి ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

సిరిమాను చెట్టును కొట్టి ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి మండలం గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ వచ్చే నెల 26 నుంచి 28 వరకు జరగనుంది. పట్టణ సమీపంలోని మహారాణి తోట సమీపంలో సిరిమాను చెట్టును ఉత్సవ కమిటీ సభ్యులు గుర్తించగా... పురోహితులు పూజలు చేసారు. అనంతరం స్దానిక MLA చెట్టును కొట్టి లాంఛనంగా పండగను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పండుగను ప్రశాంతగా, విజయవంతంగా చేయాలని ఆకాంక్షించారు.