భవానిపురం బాధితులను పరామర్సించిన వైసీపీ నేతలు

భవానిపురం బాధితులను  పరామర్సించిన వైసీపీ నేతలు

NTR: జోజినగర్‌లోని 42 ఫ్లాట్‌లలోని కూల్చిన ఇళ్లను YCP నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి బాధితులను కలిసి పరామర్సించారు. ఇంటిలో మనుషులున్నా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్, రౌడీలు బయటకు లాగేసి భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లను కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.