'ప్రజల సహకారంతో నగరానికి ప్రత్యేక గుర్తింపు'

'ప్రజల సహకారంతో నగరానికి ప్రత్యేక గుర్తింపు'

KRNL: కర్నూలు నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లతో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో శాతం చెత్త సేకరణ సక్రమంగా చేయాలని సూచించారు.