మహిళపై హత్యాయత్నం.. నిందితుడికి 20ఏళ్ల జైలు

NLG: గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజారమణి తీర్పునిచ్చారు. మహిళను యాసిడ్‌తో చంపేందుకు యత్నించిన నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన పిట్టల మహేష్‌పై 2018లో పోలీసులు కేసు నమోదు చేయగా.. బుధవారం విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష,రూ.వెయ్యి జరిమానా విధించారు.