బండిని గెలిపించాలని కొత్తగట్టులో ప్రచారం

బండిని గెలిపించాలని కొత్తగట్టులో ప్రచారం

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ స్లిప్పులు పంచుతూ, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను అత్యదిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజెేపీ నాయకులు పాల్గొన్నారు.