VIDEO: పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం..
SRD: పటాన్ చెరులోని రూపా కెమికల్స్ పరిశ్రమంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ పరిశ్రమ కావడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్టెమెంట్ వారు మూడు ఫైరింజిన్‌లతో మంటాలను అదుపుచేస్తున్నారు. ప్రమాదం జరిగిని సమయంలో ఉద్యోగులు లేకపోవడంతో ముప్పు తప్పినట్లు అయింది. ప్రమాదానికి ప్రాథమిక కారణాలేంటి అనేది తెలియాల్సివుంది.