‘సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఆదర్శనీయం’

‘సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఆదర్శనీయం’

MNCL: భారత మాజీ ఉపప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ఇవాళ అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. MLA మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.