59 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

59 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

NLR: గుడ్లూరు మండలంలోని తెట్టు గ్రామం వద్ద ఎస్సై వెంకట్రావు తన సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న 59 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఉలవపాడు నుంచి కావలికి బొలెరో ట్రక్కులో బియ్యం తరలిస్తున్నారనే వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పట్టుకున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ శివకృష్ణపై కేసు నమోదు చేశారు.