రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: కుమార్

రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: కుమార్

WGL: రాయపర్తిలో బీజేపీ నేతలు సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్ హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్య పాలనతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.