VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

HYD: హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు  సర్వీస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రశాంత్ గౌడ్(41), ఆయన కుమారుడు శ్రీతన్(11) అక్కడిక్కడే మృతి చెందారు. సూర్యగిరి ఎల్లమ్మ దర్శనానికి వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య వాణి, కుమార్తె శశిక తీవ్ర గాయపడ్డారు.