VIDEO: వేలం కేంద్రంలో 64 బేళ్లు తిరస్కరణ

VIDEO: వేలం కేంద్రంలో 64 బేళ్లు తిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో జువ్విగుంట రైతులు అమ్మకానికి పెట్టిన 175 బేళ్లలో 64 బేళ్లను తిరస్కరించారు. నాణ్యమైన పొగాకుకు కేజీ రూ. 250, మరికొన్నింటికి రూ.240 ధర పలికింది. వేలం మూడవ రోజే తిరస్కరణలు అధికమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన పొగాకు తీసుకెళ్లినా తిరస్కరణలు కొనసాగడం వారిని కలవరపెడుతోంది.