VIDEO: 'మత్స్యకారులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి'

VIDEO: 'మత్స్యకారులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి'

KKD: శ్రీలంక పోలీసులకు పొరపాటున చిక్కిన నలుగురు మత్స్యకార కుటుంబాలకు గురువారం ఎమ్మెల్యే కొండబాబు కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో రూ. 20 వేల ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీలంక నుంచి నలుగురు మత్స్యకారులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.