'ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు TE -Poll'
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు Te-Poll మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకోగలుగుతారని చెప్పారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని కోరారు.