పవన్‌‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన MLA

పవన్‌‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన MLA

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పవన్ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? తెలంగాణ ప్రజలు ఏం చేయలేరని అనుకుంటున్నావా? క్షమాపణ చెప్పేవరకు జడ్చర్లలో నీ సినిమా ఆడనిచ్చేది లేదు. రాష్ట్ర ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదు' అని పేర్కొన్నారు.